'కాటమరాజు మరణించడం బాధాకరం'

'కాటమరాజు మరణించడం బాధాకరం'

NLG: ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ బరిలో నిలిచిన చెన్నగోని కాటమరాజు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని ఓబీసీ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య యాదవ్ అన్నారు. కాటమరాజు స్వగ్రామం కిష్టాపురం గ్రామానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి, అతని పార్థీవదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.