VIDEO: కాలువ పూడిక తీత పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: కాలువ పూడిక తీత పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ రూరల్ భూగర్భజలాల స్థాయిని పెంపొందించడమే జలధార ప్రాజెక్ట్ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. జలధారలో భాగంగా సిద్ధాంతం గ్రామంలో జరుగుతున్న కాలువల పూడికతీత పనుల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి పలుగు పారతో కాలువల్లో మట్టి తొలగిస్తూ స్వయంగా పనులు చేశారు.