పన్ను వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యం

పన్ను వసూళ్లలో అధికారుల నిర్లక్ష్యం

ATP: ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పన్నుల వసూళ్లు వేగవంతం కావడం లేదు. ఈ నెల 31 వరకే గడువు ఉన్నప్పటికీ వసూళ్లలో వార్డు, మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పట్టణవాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 50 శాతం రాయితీ కూడా కల్పించింది. మరి గడువులోగా అధికారులు తమ లక్ష్యాలని చేరుకుంటారా లేదా అనేది చూడాలి.