'స్థానిక ఎన్నికలు నిర్వహించకుంటే నిరసన'

'స్థానిక ఎన్నికలు నిర్వహించకుంటే నిరసన'

MNCL: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించకుంటే హైకోర్టు ముందు నిరసన వ్యక్తం చేస్తానని జన్నారం మండలానికి చెందిన సామాజికవేత్త భూమాచారి తెలిపారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఆయన సోమవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.