మర్రిగూడ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

NLG: మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం సందర్శించారు. క్లస్టర్ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రముఖ ఆర్కిటెక్ట్ మురళితో కలిసి పరిశీలించారు. మండల కేంద్రాలలో నిర్మించే క్లస్టర్ పాఠశాలలు హిస్టారికల్ భవనాల లాగా ఉండేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు.