'వందేళ్ల పోరాటాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి'

'వందేళ్ల పోరాటాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి'

KMM: సీపీఐ వందేళ్ల పోరాట చరిత్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, భాగం హేమంతరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18న నగరంలో నిర్వహించే సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు.