VIDEO: ప్రారంభమైన వంతెన నిర్మాణ పనులు

VIDEO: ప్రారంభమైన వంతెన నిర్మాణ పనులు

SRPT: దశాబ్దాలుగా వేచి చూస్తున్న నడిగూడెం మండలం రత్నవరం ముత్యాలమ్మ వాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. శాంతినగర్-నడిగూడెం డబుల్ రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన ఈ పనులతో రైతులు, గ్రామస్తుల రవాణా ఇబ్బందులు తొలగనున్నాయి. ఎంతోకాలపు సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.