ఈనెల 12న కర్నూలుకు ఏపీ గవర్నర్ రాక
KRNL: ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ జస్టిస్అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్సులర్ వెంకట బసవరావు తెలిపారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి గవర్నర్ ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.