సామెత.. దాని అర్థం

సామెత.. దాని అర్థం

సామెత: 'అబద్ధం ఆడితే అతికినట్లుండాలి'
అర్థం: అబద్ధం అనేది అవాస్తవం అయినప్పటికీ, దానిని చెప్పేవారు అది నిజం అనే నమ్మకాన్ని ఇతరులలో కలిగించాలి. అందుకే 'అబద్ధం చెప్పినా, నమ్మేలా ఉండాలి' అనేదే ఈ సామెత యొక్క ప్రధాన ఉద్దేశం.