VIDEO: విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతు ఆవేదన

KMR: విద్యుత్ అధికారులు పట్టించుకోరు.. కష్టాలు తీరడం లేదంటూ NZSRలోని గోర్గల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల వచ్చిన వరదలతో ట్రాన్స్ ఫార్మర్లు అన్ని ధ్వంసమయ్యాయినట్లు తెలిపాడు. దీంతో మంజీరా ప్రాంతంలో వరి పోలాలు ఎండిపోతున్నాయి. తమ గోడును విద్యుత్ అధికారులు ఎంతకు పట్టించుకోకపోవడంతో చేసేదేమీలేక రైతులు జనరేటర్ మోటార్‌తో పొలాలను పారిస్తున్నారు.