'హత్య కేసు నిందితుడికి జీవితఖైదు'

'హత్య కేసు నిందితుడికి జీవితఖైదు'

VZM: 2025 రెండో పట్టణ పోలీస్ స్టేషనులో నమోదైన హత్య కేసు నిందితుడికి జీవితఖైదు,రూ 2 వేలు జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి బబిత తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. ఆయన మాటల్లో గాజులరేగకు చెందిన కే. సాయి న్యాయస్థానంలో సాక్షులను సకాలంలో ప్రవేశిపెట్టడంతో శిక్ష పడిందన్నారు. కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.