కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
✦ తొర్రివేములలో రూ.1.60 లక్షలతో త్వరలోనే అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
✦ దువ్వూరులో మొక్కజొన్న పంటను పరిశీలించిన ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి
✦ ఇవాళ రాత్రి 11 గంటల వరకు పన్నుల చెల్లింపునకు కౌంటర్ తెరిచే ఉంటాయి: మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి