రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

NLG: శౌలిగౌరారం మండల శివారులో గురువారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి అంబారిపేటకు చెందిన భాను ప్రసాద్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కి కాల్ చేశారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.