IND vs SA: నిలకడగా ఆడుతున్న 'రో- కో'

IND vs SA: నిలకడగా ఆడుతున్న 'రో- కో'

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. కోహ్లీ 30 పరుగులు, రోహిత్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. వారిద్దరూ రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. జైస్వాల్ 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.