చేపల మార్కెట్‌లో కానరాని ధరల పట్టిక

చేపల మార్కెట్‌లో కానరాని ధరల పట్టిక

SKLM: టెక్కలిలో ఉన్న చేపల మార్కెట్‌లో ధరల పట్టిక కానరావడం లేదు. ఆదివారం కావడంతో అధిక రేట్లతో చేపలను విక్రయిస్తున్నారని స్థానికులు అంటున్నారు. రొయ్యచేప, గడ్డిచేప, మిరకిల్, చందవ, బంగారుపాప తదితర చేపలు కేజీ రూ.160 నుంచి రూ.180 వరకు అమ్మకాలు చేపడుతున్నారు. సవడ చేప కిలో రూ.350 పైబడి ధర ఉంది. పంచాయతీ అధికారులు స్పందించి ధరల పట్టికను ఏర్పాటు చెయ్యాలని అన్నారు.