VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

WGL: ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పర్వతగిరి మండలం అన్నారం నుంచి వరంగల్ వెళ్తున్న బస్సుకు రావూరు శివారు ఎదురుగా వచ్చిన మట్టిలోడుతో టిప్పర్ లారీ అతివేగంగా రావడంతో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి మరలించడంతో పెను ప్రమాదం తప్పింది.