మా ఊరికి బస్ నడపరా సార్

నాంపల్లి మండల పరిధిలోని దేవత్పల్లీ,శరబాపురం గ్రామాలలో బస్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ పిల్లలు ఆటోలలో స్కూళ్లకు వెళ్ళాలంటే ఆటోలు సరైన టైంకు రాకపోవడంతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ గ్రామంలో ప్రజలు ఫ్రీ బస్సు ఆశలు నిరాశలు అవుతున్నాయనీ ఆ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.