VIDEO: దర్గాలో మొహర్రం వేడుకలు

CTR: పుంగనూరు రాతి మసీదు సమీపానగల హజరత్ సయ్యద్ మదని - హజరత్ సయ్యద్ జలాల్ దర్గాలో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు, దువా నిర్వహించారు. కాగా హిందూ ముస్లింలు కలిసి ఈ మొహర్రం వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.