సీఎంపై పీఎస్‌లో ఫిర్యాదు
RR: ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సనాతన ధర్మాన్ని అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, నాయకులు ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. హిందూ మనోభావాలను కించపరిచే మాటలకు రాజకీయ రక్షణ ఉండదని, తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.