'ప్రపంచ కప్‌లో మహిళా క్రికెట్ జట్టు విజయం'

'ప్రపంచ కప్‌లో మహిళా క్రికెట్ జట్టు విజయం'

MBNR: ప్రపంచకప్ ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించడం పట్ల పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ విజేత వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా భారత మహిళ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.