VIDEO: ప్రొద్దుటూరులో భారీగా ట్రాఫిక్ జామ్
KDP: ప్రొద్దుటూరు పట్టణంలో సోమవారం ట్రాఫిక్ జామైంది. పట్టణంలోని అత్యధికంగా రద్దీ వుండే గాంధీ రోడ్డులో వాహనాలు భారీగా నిలిచాయి. ప్రజలు, వాహనదారులు యిబ్బంది పడ్డారు. ట్రాఫిక్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ మున్సిపల్ అధికారులు కల్వర్టు పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే వాహనాలకు తీవ్ర అంతరాయం ఎర్పడిందని స్థానికులు తెలిపారు.