అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన MLA

BHNG: బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి పనుకలకు శంఖుస్థాపన చేశారు. రూ. 50 లక్షల హెచ్ఎండీఏ నిధులు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ. 5 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోలి పింగాల్ రెడ్డి, మెట్టు శ్రీనివాస్ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.