అందరి సహకారంతోనే ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి: కలెక్టర్

అందరి సహకారంతోనే ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి: కలెక్టర్

NZB: అందరి సహకారంతో జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నోడల్ అధికారులను, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావును సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.