VIDEO: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం

VIDEO: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ఉదయం కార్తీక శోభ నెలకొంది. ఇవాళ కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు, మాలధారణ స్వాములు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో కార్తీక శోభ నెలకొంది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.