వ్యవసాయ మార్కెట్ నేడు, రేపు సెలవు

వ్యవసాయ మార్కెట్ నేడు, రేపు సెలవు

KMM: వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ రోజు, రేపు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉండనుంది. అనంతరం సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతులు గమనించి తమకు సహకరించాలని వ్యవసాయ మార్కెట్ అధికారులు కోరారు.