ప్రశంస పత్రం అందుకున్న వ్యవసాయ అధికారి

SDPT: జగదేవపూర్ మండల వ్యవసాయ అధికారి వసంతరావుకు స్వాతంత్రం దినోత్సవంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ..రైతులకు వివిధ పంట దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తగు సూచనలు చేస్తూ రైతులను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోవాలన్నారు.