VIDEO: నీళ్ల కోసం మహిళల ఆవేదన
PLD: చిలకలూరిపేట కృష్ణారెడ్డి నగర్‌లో 10 రోజులుగా మంచినీరు రావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై వాటర్ లైన్‌మెన్ కోటయ్య నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడని వారు మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. లేకుంటే బిందెలతో రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.