మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

కోనసీమ: అంబాజీపేట మండలం కొర్లపాటివారి పాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పత్తి దత్తుడు కుమారుడు పత్తి దుర్గా స్వామి నాయుడు, కుంపట్ల మణికంఠ సింహాచలం చందనోత్సవం‌లో గోడ కూలిన ప్రమాదంలో మృతి చెందడం గుండెను కలిచి వేస్తోంది అని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే కలిసి ధైర్యం చెప్పారు.