అంబటి వినోద్‌కు మణిపూర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్

అంబటి వినోద్‌కు మణిపూర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్

WNP: జిల్లాకు చెందిన జాగృతి కాలేజీ యజమాని అంబటి వినోద్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ మణిపూర్ నుంచి డాక్టరేట్ పొందారు. విద్యరంగంలో రసాయన శాస్త్రంలో విశిష్ట సేవలను గుర్తింపుగా దీనిని పొందుకున్నారు. జాగృతి కాలేజీ యాజమాన్యం విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గత 25 సంవత్సరాలుగా విద్యావ్యవస్థలో ఆయన అలుపెరిగిన పోరాటం చేశారన్నారు.