RSS తత్వానికి జై కొట్టిన మాజీ ఉపరాష్ట్రపతి
ఆరోగ్య కారణాల వల్ల నాలుగు నెలల క్రితం రాజీనామా చేసిన మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నిన్న ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తన తొలి బహిరంగ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన RSS తత్వానికి, బలమైన దేశాన్ని నిర్మించాలనే దాని దార్శనికత పట్ల ప్రశంసలు కురిపించారు. 'కథనం(Narrative) అనే ఉచ్చులో ఎవరూ చిక్కుకోకూడదు' అని ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.