ఉపాధ్యాయుడికి మంత్రి లోకేష్ ప్రశంసలు!
AP: కోనసీమ జిల్లా రాయవరం మండలం సావరంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధాయుడు నాగేశ్వరరావును మంత్రి లోకేష్ ప్రశంసించాడు. గణితాన్ని సంగీతంగా మార్చి సరికొత్తగా పాటల బాణీల్లో పాఠాలు చెబుతూ మాస్టారు నాగేశ్వరావు సృష్టిస్తున్నారని లోకేష్ కొనియాడారు. గణితానికి సంగీతాన్ని జోడించి పాఠాలు చెప్పండి వినూత్నంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.