మోహన్ బాబు 'MB50' వేడుక.. హాజరైన ప్రముఖులు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా HYDలో 'MB50' పేరుతో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, రజినీకాంత్, బ్రహ్మానందం, శరత్ కుమార్, నాని, సురేష్ బాబు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబుకు వారు కంగ్రాట్స్ తెలిపారు.