సీఎంకు స్వాగతం పలికిన ఎంపీ

సీఎంకు స్వాగతం పలికిన ఎంపీ

ATP: సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. నేడు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. అనంతపురంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై వినతి పత్రాలు అందజేయనున్నారు.