వైస్ కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా ఔట్

ఇంగ్లండ్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో పేసర్ బుమ్రా వైస్ కెప్టెన్సీ రేసుకు దూరం కానున్నారు. గాయాల బెడద కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కొన్ని టెస్టుల్లోనే బుమ్రాను ఆడిస్తామని BCCI వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో సిరీస్ అంతా ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తామని తెలిపాయి. దీంతో గిల్ లేదా జైస్వాల్‌కు వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కనుంది.