మల్లన్నను కలిసిన కాంగ్రెస్ నేతలు

NLG: నల్గొండలో పట్టభద్రుల ఎలక్షన్ కౌటింగ్ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి లక్ష్మీనరసింహ, జడల చిన్న మల్లయ్య, కొల్లోజు శ్రీనివాస్, వేంకటేశ్వర్లు, రాజేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.