VIDEO: కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం

VIDEO: కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం

SKLM: పలాస నియోజకవర్గంలో కిడ్నీ సెంటర్లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులందరికీ ఆమె అభినందనలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వ హయాంలో నిర్వహించడం ఒక శుభ సూచకమని ఆమె పేర్కొన్నారు.