'ఆరోగ్యానికి హోమియోపతి ఉత్తమ మార్గం'
JGL: జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో అంతర్జాతీయ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సనాతన వైద్య విధానాల్లో సమతౌల్య ఆరోగ్యానికి హోమియోపతి ఉత్తమ మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.