నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు

నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు

VKB: కొడంగల్లో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని వాపోతున్నారు. విద్యుత్ స్తంభాలు అడ్డంకిగా మారడంతో పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. పనులు ఆలస్యమవడంతో ప్రమాదాల భయం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.