ఆటో పార్కింగ్ స్టాండ్‌గా మారిన ఆర్ యు బి అంతర్ మార్గం

VZM: కొత్తవలస మండల కేంద్రంలో ఉన్న ఆర్ యు బి అంతర్ మార్గంలో ఇరువైపులా ఆటోలను నిలిపి వేయడంతో అటుగా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. చర్యలు తీసుకోవలసిన పోలీసు వారు వాటిపై దృష్టి పెట్టకపోవడంతో తీవ్ర తీవ్ర ఇబ్బందు గురి అవుతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీస్ శాఖ అధికారులు స్పందించి తొలగించాలని కోరుతున్నారు.