VIDEO: శవాల మధ్య శృంగారం కావాలంటున్నాడు.. బాధితురాలు వీడియో రిలీజ్
NLR: జిల్లా పెద్దాసుపత్రిలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగుచూసింది. తనతో డాక్టర్ సురేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఓ బాధితురాలు వీడియో రిలీజ్ చేసింది. మార్చురీలో శవాల మధ్య శృంగారం కావాలని వేధిస్తున్నట్లు అందులో పేర్కొంది. కులం పేరుతోనూ వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరింది. కాగా ఈ వీడియోపై డాక్టర్ స్పందించాల్సి ఉంది.