భోరజ్ మండలం నూతన సర్పంచులు వీరే..!

భోరజ్ మండలం నూతన సర్పంచులు వీరే..!

ADB: భీరజ్ మండల నూతన సర్పంచులుగా అకోలి- శంబుదాస్, బాలాపూర్-అచ్యుత్, భోరజ్-సాయివర్మ, గిమ్మ(కే)-ప్రద్యుమ్న, గూడ-రఘు, హసీంపూర్-విజయ, కమై-వికాస్, కోర్టా-సవిత, లేకర్ వాడ-ప్రభాకర్, మందగడ-రవీందర్, పెండల్ వాడ-నిర్మల, పిప్పరవాడ-సంతోష్ రెడ్డి, పూసాయి-కుసుంబాయి, రాంపూర్(టి)-వెంకటమ్మ, సవాపూర్-లక్ష్మిబాయి, సిర్సన్న-ప్రణీత, తరోడ(బి)-అరవింద్‌ లు గెలుపొందారు.