VIDEO: నిరుపయోగంగా మంచినీటి చెరువు

VIDEO: నిరుపయోగంగా మంచినీటి చెరువు

SKLM: పోలాకి మండలం తలసంద్రం గ్రామంలోని మంచినీటి చెరువు నిరుపయోగంగా మారింది. ప్రజా అవసరాలకు ఉపయోగపడే చెరువు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా పూర్తిగా నాచుతేరి ఉపయోగానికి అవకాశం లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. పంచాయతీ అధికారుల స్పందించి తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మురికి నీటిని తొలగించి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.