మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..?

మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..?

TPT: స్క్రబ్ టైఫస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీ కృష్ణా రెడ్డి కోరారు. చిగ్గర్ అనే పురుగు కాటు ద్వారా ఓరియెంటియా సుత్సుగాముషి అనే బ్యాక్టీరియాతో ఈ వ్యాధి సోకుతుందన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.