శ్రీకాకుళం-తిరుపతి మధ్య ఎక్స్‌ప్రెస్ ట్రైన్

శ్రీకాకుళం-తిరుపతి మధ్య ఎక్స్‌ప్రెస్ ట్రైన్

శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య వారానికి ఒకసారి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 13న ప్రారంభంకానుంది. మొత్తం 22 బోగీలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 17440 నంబర్ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గం.లకు శ్రీకాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:10కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17439 నంబర్ రైలు ఆదివారం సా. 4:55కు బయలుదేరి, సోమవారం మధ్యాహ్నం 12:30కు శ్రీకాకుళం చేరుతుంది.