బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ADB: నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు జాదవ్ మంగులాల్ నానమ్మ సీతాబాయి (పెద్దకర్మ) కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం హాజరయి తన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, తదితరులు ఉన్నారు.