మూడు నుంచి లక్ష్మి నారాయణస్వామి దేవాలయం

మూడు నుంచి లక్ష్మి నారాయణస్వామి దేవాలయం

SRD: కొండాపూర్ మండలం మారేపల్లిలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డికి గురువారం అందజేశారు. ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు దేవాలయ అష్టమ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.