నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NLR: సీతారామపురంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీహరి బుధవారం తెలిపారు. కుర్రపల్లి 33kv నుంచి సీతారామపురం వైపుగా వస్తున్న విద్యుత్ స్తంభాల చుట్టూ ఉండే కంప చెట్లను తొలగించటానికి సరఫరా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.