ఫులే-అంబేడ్కర్ జాతర గోడపత్రికను విడుదల చేసిన కలెక్టర్

ఫులే-అంబేడ్కర్ జాతర గోడపత్రికను విడుదల చేసిన కలెక్టర్

NGKL: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫులే-అంబేడ్కర్ జాతర గోడపత్రికను విడుదల చేశారు. ఫులే, అంబేడ్కర్లు సమాజానికి సర్వం త్యాగం చేసిన గొప్ప సంఘసంస్కర్తలని తెలిపారు. యువత ఫులే, అంబేడ్కర్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.