కలెక్టరేట్ ముందు హిజ్రాల ఆందోళన

VZM: అనకాపల్లి జిల్లాలో దీపు అనే హిజ్రాను హత్యచేసి చంపిన దుర్గాప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలని కలెక్టరేట్ ముందు హిజ్రాలు సోమవారం ఆందోళన చేపట్టారు. హత్యకు గురైన దీపుకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు కొండలరావు మాట్లాడుతూ.. హిజ్రాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.