ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఉద్యమంలా కొనసాగాలి: SP అఖిల్ మహాజన్
★ పీఎం పథకాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్  రాజర్షి షా
★ హైదరాబాద్‌లో జూపల్లి కృష్ణారావును కలిసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్
★ నార్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న మహిళ అరెస్ట్